Devara Movie: ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న 'దేవర'.. వరుసగా 5 వారాల పాటు..!

1 month ago 6
ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన రెండో సౌత్ సినిమాగా నిలిచింది.
Read Entire Article