Devara Record: దేవర దెబ్బకు రికార్డులు బ్రేక్.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆ అరుదైన రికార్డు
4 months ago
7
Devara Record: దేవర మూవీ రికార్డుల హోరు అప్పుడే మొదలైంది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 10) ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.