Devara: ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా స్టోరీ ఇదే.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ ...!
4 months ago
5
Devara: దేవర సినిమా కోసం ఇప్పుడు సినీ అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లోనే ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా కథకు సంభందించి సోషల్ మీడియాలో జనాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.