Devara: 'దేవర' సినిమా రన్ టైమ్ లాక్... బాబోయ్ అన్ని గంటలేంది సామీ..!

5 months ago 6
Devara Movie: దేవరపై మెల్లిమెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. దేవర సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, రెండు పాటలు సినీ లవర్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు.
Read Entire Article