Dhanush: ధనుష్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం..!

1 hour ago 2
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’ సెట్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని తేని జిల్లా, అనుప్పపట్టి గ్రామంలో ఏర్పాటుచేసిన భారీ సెట్లో జరిగింది.
Read Entire Article