Diabetes: షుగర్ వచ్చే ముందు నోట్లో కనిపించే 3 లక్షణాలు ఇవే.. జాగ్రత్త!
3 weeks ago
3
షుగర్ వ్యాధి (Diabetes) ఒక 'సైలెంట్ కిల్లర్' అని చాలామందికి తెలుసు. ఇది శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది. తరచుగా మూత్రవిసర్జన, విపరీతమైన ఆకలి, అలసట వంటి సాధారణ లక్షణాలతో పాటు, నోటి ఆరోగ్యంలో వచ్చే మార్పులు కూడా మధుమేహానికి సంకేతాలు కావచ్చు.