Dil Raju Visits Basara Saraswati Temple | బాసర సరస్వతీ దేవి ఆలయంలో దిల్ రాజు పూజలు

3 hours ago 1
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. దిల్ రాజు కుటుంబం సమేతంగా కూమరునికి అక్షర శ్రీకారం చేయించారు... అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Read Entire Article