Dilraju: TFDC చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన దిల్‌రాజు..!

1 month ago 4
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం చేశాడు. ఉదయం ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా దిల్ రాజు బాధ్యతలు స్వీకరించాడు.
Read Entire Article