E Challan: మీ బండిని ఫొటో తీశారా..? సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి..

11 months ago 10
ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి గల ముఖ్య కారణాలు మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతి వేగం. ప్రభుత్వాలు , పోలీసులు రోడ్డు నియమాల ఉల్లంఘన నివారణకు సీసీ కెమెరాల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కెమెరాలు ఉల్లంఘనలను గుర్తించి.. డిజిటల్ రూపంలో చలానాలు నమోదు చేయడం ద్వారా జవాబుదారీగా ఉండే పరిస్థితిని సృష్టించాయి. మీ బండిపై ఒక వేళ చలానా విధిస్తే .. దానిని ఈ విధంగా తెలుసుకోవచ్చు.
Read Entire Article