e - Crop booking: ఏపీలోని రైతులకు బిగ్ రిలీఫ్.. గడువు పొడిగింపు.. త్వరపడండి..

4 months ago 7
ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక. ఈ క్రాప్ గడువును ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 15తో ఈ క్రాప్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరో 15 రోజులు అంటే.. ఈ నెలాఖరు వరకూ ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ క్రాప్ బుకింగ్‌తో పాటుగా ఈ కేవైసీ పూర్తి అయిన పంటలకే పంటల బీమా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు అందరూ తాము సాగు చేసిన పంటలకు ఈ క్రాప్, ఈ కేవైసీ నెలాఖరులోగా పూర్తి చేసుకోవాలని సూచించింది.
Read Entire Article