Emergency Review: కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీ ఎలా ఉందంటే.. ! హిట్టా? ఫ్లాపా?

5 days ago 4
కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమా ఎన్నో వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కంగనా రనౌత్ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించడంతో, కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనేక అవాంతరాలు, వాయిదాల తర్వాత ‘ఎమర్జెన్సీ’ జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?
Read Entire Article