తెలంగాణ ప్రభుత్వం రైతులకు రాయితీతో వ్యవసాయ పరికరాలు అందజేస్తోంది. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు రాయితీ ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ మార్చి 24. పూర్తి వివరాలకు సంబంధిత ఏఓ, ఏఈఓలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.