First Pan India Movie: రూ.32 లక్షలతో సినిమా.. ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, కట్ చేస్తే..

3 weeks ago 3
బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. కానీ 1948లో విడుదలైన చంద్రలేఖ మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా భారీ విజయం సాధించి, సౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసే ట్రెండ్ సృష్టించింది.
Read Entire Article