Fish Medicine: ఆస్తమా రోగులకు గుడ్‌న్యూస్.. చేప మందు పంపిణీకి డేట్స్ ఫిక్స్!

10 months ago 38
Hyderabad: ఆస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతో ప్రసిద్ధి చెందిన చేప ముందును ఈ ఏడాది కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జూన్ 8,9న చేప మందు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఈ మందుకు కోసం హైదరాబాద్ తరలిరానున్నారు.
Read Entire Article