Flop Hero: 25 సినిమాల్లో నటిస్తే అన్నీ ఫ్లాప్.. చివరికి యాక్టింగ్ వదిలేసి విదేశాలకు వెళ్లి

3 weeks ago 3
సినిమా ప్రపంచం అంటేనే ఒక మాయాలోకం. చాలా మంది అనేక కలలతో ఇండస్ట్రీకి వస్తారు. కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అయితే కొందరికి ఎన్నో అవకాశాలు వచ్చినా, లక్ కలిసిరాక ఫేడ్ ఔట్ అవుతారు. అలాంటి వారిలో ఆర్యన్‌ వైద్‌ (Aryan Vaid) ఒకరు.
Read Entire Article