Flop Movie: ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్.. రూ.250 కోట్లు పెడితే, రూ.50 కోట్లు కూడా రాలేదు!
3 weeks ago
4
బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమాలు హిట్టవుతాయో, ఏ సినిమాలు ఫ్లాప్ అవుతాయో అంచనా వేయడం చాలా కష్టం. స్టార్ హీరోల సినిమాలు కూడా కొన్నిసార్లు ఊహించని విధంగా ఎదురు తన్నేస్తాయి. అలాంటి ఒక షాకింగ్ ఫ్లాప్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.