Free bus Scheme: ఏపీలో ఉచిత బస్సు పథకంపై అలాంటివి నమ్మొద్దు.. ప్రభుత్వం క్లారిటీ

1 year ago 23
Stree Shakti Scheme latest updates: ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలకు వీలు చిక్కింది. అయితే ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత సీట్ల కోసం మహిళలు కొట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది.
Read Entire Article