Free Gas Cylinders Scheme: గ్యాస్ సబ్సిడీ నిధుల విడుదల.. ప్రభుత్వం ఉత్తర్వులు

1 year ago 32
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గ్యాస్ రాయితీ నిధుల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబర్ 31 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ మొదటి ఉచిత సిలిండర్ తీసుకునే వీలుంది. అయితే వినియోగదారులకు సిలిండర్లను అందించేందుకు గానూ ఈ సిలిండర్ల రాయితీ నిధులు రూ.895 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం రేపటి నుంచే బుకింగ్ మొదలు కానుంది.
Read Entire Article