Gajala: స్టూడెంట్ నెం1 హీరోయిన్ గజాల గుర్తుందా? టాలీవుడ్‌ని ఊపేసిన బ్యూటీ ఇప్పుడెలా ఉందంటే

2 days ago 5
ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ గజాల గుర్తుందా.? నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం1 సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఎలా ఉంది? ఎక్కడ ఉంది? ఏం చేస్తుందనేది ఇప్పుడు చూద్దాం..
Read Entire Article