Game Changer Collection Day 1: గేమ్ ఛేంజర్‌కు తొలి రోజు 120 కోట్లు.. పుష్ప 2 కలెక్షన్స్‌లో సగమే! ఇండియాలో ఎంతంటే?

1 week ago 3
Game Changer Day 1 Worldwide Box Office Collection: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఇవాళ (జనవరి 10) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మొదటి రోజు గేమ్ ఛేంజర్‌ కలెక్షన్స్ ఎంత అనేదానిపై క్యూరియాసిటీ నెలకొంది. కాబట్టి, అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి గేమ్ ఛేంజర్ డే 1 కలెక్షన్స్ ఎంతో చూద్దాం.
Read Entire Article