Game Changer Review: గేమ్ ఛేంజర్ రివ్యూ: రామ్‍చరణ్ పొలిటికల్ సినిమా మెప్పించిందా? శంకర్ మార్క్ చూపించారా?

1 week ago 3
Game Changer Review: రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో మంచి అంచనాలతో ఈ పొలిటికల్ మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమా మెప్పించేలా ఉందా.. హైప్‍ను నిలబెట్టుకుందా అనేది ఇక్కడ రివ్యూ చూడండి.
Read Entire Article