గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మాస్టర్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా రూపొందింది. సినిమా పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతుండగా, మెగాభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ రేపే ఈ టైమ్‌కి విడుదల కానుంది.