Game Changer: అఫీషియల్.. గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే
2 months ago
5
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై, వసూళ్ల పరంగా ఆశించిన స్థాయికి చేరుకోకపోయినా, నటన, ఆసక్తికర అంశాలతో ఆకట్టుకుంది. ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.