ghibli style: నారా లోకేష్ ఘిబ్లీ ఫోటోలు.. మనం కూడా ట్రై చేయొచ్చు, ఎలాగంటే?

3 weeks ago 7
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ట్విటర్‌‍ ద్వారా తన కుటుంబం ఫోటోలు పంచుకున్నారు. నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్‌తో ఉన్న ఫోటోలను లోకేష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు ఘిబ్లీ స్టైల్‌లో ఉన్నాయి. దీంతో ఘిబ్లీ స్టైల్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఘిబ్లీ చిత్రాల గురించి నెట్టింట బాగా చర్చ జరుగుతోంది. పలువురు తమ ఘిబ్లీ స్టైల్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article