GHMC డిజిటల్ విప్లవం.. ఈ యాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు, మీ వద్దకే అధికారి..!

2 months ago 4
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) శివారు మున్సిపాలిటీల విలీనం తర్వాత పౌర సేవలను ప్రజల ముంగిటకే చేరవేసేందుకు 'మై జీహెచ్‌ఎంసీ' మొబైల్ యాప్‌ను ఆధునీకరిస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ పరిధిలోని సమస్యలపై ఫిర్యాదు చేయడంతో పాటు, ఆస్తిపన్ను చెల్లింపులు, భవన నిర్మాణ అనుమతుల వంటి పూర్తిస్థాయి సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారానే పొందవచ్చు.
Read Entire Article