GHMC శుభవార్త.. వారికి మూడు పూటలా ఉచిత భోజనంతో పాటు ఫ్రీగా వసతి కూడా

9 months ago 22
GHMC Shelter Homes: ఈ చలికాలంలో భాగ్యనగరంలో ఇళ్లు లేక, ఆదరించే వారు లేక నిరాశ్రయులుగా మారిని వారికి జీహెచ్ఎంసీ అండగా నిలుస్తోంది. వారికి ఉచితంగా భోజన సదుపాయంతో పాటుగా.. ఆరు నెలల పాటు ఉచిత వసతి కూడా కల్పించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం నగరంలో 10 ప్రాంతాల్లో షెల్టర్ హోమ్స్‌ని ఏర్పాటు చేసింది. మహిళలకు, మానసిక వికలాంగులకు ప్రత్యేక షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article