Grammy Awards 2025 Winners: గ్రామీ అవార్డ్స్ 2025 విజేతలు వీళ్లే- భారత సంతతి సింగర్‌కు పురస్కారం- పూర్తి జాబితా ఇదే!

2 months ago 4

67th Annual Grammy Awards 2025 Winners List: సంగీత ప్రపంచంలో విశేషమైన కృషి చేసినవారికి ఇచ్చే అరుదైన పురస్కారం గ్రామీ అవార్డ్స్. తాజాగా 67వ గ్రామీ అవార్డ్స్ 2025 వేడుక లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్‌కు పురస్కారం లభించగా విజేతల పూర్తి జాబితాను చూద్దాం.

Read Entire Article