Gunde Ninda Gudi Gantalu Serial January 10th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 10 ఎపిసోడ్‌లో రవి, శ్రుతి వస్తారని బాలును ఇంట్లో లేకుండా చేసేందుకు ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తుంది ప్రభావతి. అది చూసి తట్టుకోలేకపోతాడు బాలు. తర్వాత అత్తింట్లోకి భర్త రవితో కలిసి శ్రుతి అడుగుపెడుతుంది.