Guntur: పల్నాడులో చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు మృతి

1 month ago 5
పల్నాడు జిల్లాలో వేగంగా వస్తోన్న ఓ కారు.. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. బాధితులు నెల్లురూ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
Read Entire Article