Guppedantha Manasu Serial July 31st Episode: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌లో వసుధారతో కలిసి రిషి కొత్త ప్లాన్ వేస్తాడు. కాలేజీలోకి రిషిలా రంగా ఎంట్రీ ఇస్తున్నట్లు శైలేంద్ర అనుకునేలా చేస్తాడు. శైలేంద్ర అన్నయ్యే ఎండీ అని రిషి ప్రకటిస్తాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..