Half Moon Technology: ఆఫ్రికా విధానంతో సాగులో అద్భుతాలు.. ముఖ్యమంత్రినే మెప్పించిన ప్రమీలమ్మ..

2 days ago 3
అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు.. తన సాగు విధానాలతో సీఎంతోనే శెభాష్ అనిపించుకున్నారు. కళ్యాణదుర్గం మండలానికి చెందిన ప్రమీలమ్మ అనే రైతు హాఫ్ మూన్ విధానంతో పంటలు పండిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు. అలాగే ఏ గ్రేడ్ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఇటీవల జలహారతి కార్యక్రమం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈమె గురించి తెలుసుకుని అభినందించారు. దీంతో హాఫ్ మూన్ విధానంపై చర్చ జరుగుతోంది.
Read Entire Article