ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేమి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా పెద్ద సినిమా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాయి. ప్రేక్షకుడు సైతం.. ఆల్రెడీ అరిగిపోయిన కాన్సెప్ట్‌ల కంటే.. కొత్త కంటెంట్‌తో వచ్చే సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.