Heatwave Alerts: ఏపీవాసులకు అలర్ట్ .. ఈ 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..

3 weeks ago 7
ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు వడగాల్పుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 68 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Entire Article