Heavy Rain: 4 రోజులు కుండపోత వర్షాలు.. తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక సూచనలు..

1 year ago 27
Health precautions during monsoon: రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజారోగ్య శాఖ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. నీరు, గాలి ద్వారా వ్యాపించే రోగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే వర్షాకాలంలో వచ్చే రోగాల నుండి కాపాడుకోవచ్చు.
Read Entire Article