Heavy Rains: నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరికలు..

1 year ago 21
Rain Alert In telangana: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వాతావరణం చల్లబడనుంది! ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Entire Article