Hero Nani: హీరో నాని కొడుకును చూశారా ఎలా ఉన్నాడో.. ఫోటోలు వైరల్...!
10 months ago
21
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ, తెలుగు చిత్రసీమలో విపరీతమైన అభిమానులున్న నటుడు నాని కొడుకు అర్జున్‌ని మీరు చూశారా ? ఆయన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.