Hit 3 Movie: రికార్డు బ్రేక్ చేసిన హిట్-3 .. ఇది సార్ నాని రేంజ్!

3 days ago 6
నాని నటించిన హిట్ 3 ట్రైలర్ సంచలనం సృష్టించింది. 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ట్రైలర్‌లో నాని వైలెన్స్, సస్పెన్స్ చూపించి అంచనాలు పెంచాడు.
Read Entire Article