Holiday: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..

9 months ago 22
ఏపీలో దిత్వా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న దిత్వా తుఫాను మరికొన్ని గంటల్లో తీవ్రవాయుగుండం మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను తరలించారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా తిరుపతి జిల్లాలో రేపు (సోమవారం) సెలవు ప్రకటించారు.
Read Entire Article