వెంకటేష్ మూవీ డైలాగ్‌తో మీమ్.. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరన్న సీఎం చంద్రబాబు

2 months ago 11
Chandrababu Tweets Funny Aarna Video: : నిరంతరం అధికారిక సమీక్షలు, పర్యటనలు, రాజకీయ ఒత్తిళ్లతో బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ముఖంపై చిరు నవ్వు రాకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం అంటూ ఆయన క్యాప్షన్ కూడా పెట్టారు. సదరు వీడియో విషయానికొస్తే, 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరో వెంకటేష్ చెప్పే సరదా మాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుండగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐఏఎస్ అధికారి కుర్చీలో కూర్చున్న చిన్నారి ఆర్నా (Aarna) వీడియో కాల్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Read Entire Article