Hyd: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. మణికొండలో కూల్చివేతలు మొదలు.. ఎక్కువగా ఆ కాలనీలోనే..

1 year ago 17
Unauthorized Villas Demolished at Manikonda in hyderabad: హైదరాబాద్ మణికొండలో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని అధికారులు తెలిపారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హైడ్రా 4100 మంది సిబ్బందితో సహాయక చర్యలకు సిద్ధమైంది.
Read Entire Article