మూసీ నది అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెుత్తం 16 వేల ఇండ్లను కేటాయించింది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న బాధితులకు పునరావాసం కల్పించేందుకు ఈ ఇండ్లను ఇండ్లను కేటాయిస్తారు.