HYD ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. ఈ 5 రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు, ఇక నో టెన్షన్

2 months ago 11
హైదరాబాద్ నగరంలో పర్యావరణహిత ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు గ్రేటర్ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నడుపుతుండగా.. తాజాగా నగరానికి మరో 37 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు చేరుకున్నాయి. వీటిని 5 కీలక మార్గాల్లో ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే అర్హతలు కలిగిన డ్రైవర్ల కొరత కారణంగా ఈ బస్సులు రోడ్డెక్కడం కొంత ఆలస్యమవుతోంది. డ్రైవర్ల మెడికల్, డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు, ట్రయల్ రన్ పూర్తి చేసిన తర్వాతే ఈ వాహనాలను అందుబాటులోకి తేనున్నారు.
Read Entire Article