HYD ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు.. నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులు, ఇక సాఫీగా ప్రయాణం
6 months ago
9
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి తీపి కబురు. ఇక నుంచి రద్దీ లేకుండా సాఫీగా ప్రయాణం చేసేయెుచ్చు. ఈ మేరకు నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డీనరీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైంది. పాత బస్సుల స్థానంలో అధికారులు వీటిని నడపనున్నారు.