HYD: ఇంట్లో బోర్‌ కొడుతోందని చెప్పి అదృశ్యం.. మిస్టరీగా యువతి మిస్సింగ్..!

9 months ago 14
హైదరాబాద్ ఫిలింనగర్‌లో 19 ఏళ్ల యువతి అదృశ్యం మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు పనికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమె.. కనిపించకుండా పోయింది. ఇంట్లో 'బోర్ కొడుతోంది' అని తరుచూ స్నేహితురాళ్లతో వాపోయిన యువతి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Entire Article