HYD: ఇదెక్కడి మాస్‌రా మావా.. 2 రాష్ట్రాల రాజకీయాలు ఒకే ఫ్లెక్సీలో.. జాతరలో గత్తర లేపినవ్ పో..!

3 days ago 3
ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, కేసీఆర్ ఫొటోలు ముద్రించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారగా.. ఇప్పుడు మరోసారి అలాంటి ఫ్లెక్సీనే దర్శనమిచ్చింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో నిర్వహిస్తున్న గట్టు మైసమ్మ జాతరలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు.. ఇదెక్కడి మాస్‌రా మావా.. జాతరలో గత్తర లేపినవ్ పో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Entire Article