AP Govt Allows Shops Can Open 24 Hours: ఏపీలో 4 లక్షలు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో షాపులు, కమర్షియల్ సంస్థలు 24 గంటలు ఏడాది పాటూ ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్మికశాఖ ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.