HYD: ఈ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ.. ట్రాఫిక్ కష్టాలకు చెక్, ఇక దూసుకెళ్లిపోవచ్చు

4 weeks ago 4
హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు తీపి కబురు. త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, రహదారుల విస్తరణకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను గుర్తించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండగా.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా విస్తరణ చేపట్టనున్నారు.
Read Entire Article