హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్‌మెంట్ తీసుకెళ్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎయిర్‌పోర్టు కింద సొరంగం నిర్మించేందుకు ఏఏఐ తాజాగా అనుమతి లభించగా.. హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.