HYD ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీకి చెక్‌.. కేబీఆర్‌ పార్కు తరహాలో వన్‌వే లూప్‌..!

1 hour ago 2
హైదరాబాద్ రాయదుర్గం బయోడైవర్సిటీ కూడలి నుంచి ఐకియా రోటరీ, ఇనార్బిట్‌ మాల్‌, నాలెడ్జ్‌ సిటీ వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు సైబరాబాద్‌ పోలీసులు వన్‌వే లూప్‌ విధానాన్ని పరిశీలిస్తున్నారు. రహేజా మైండ్‌స్పేస్‌, డల్లాస్‌ సెంటర్‌, మై హోం భూజా మీదుగా వాహనాలు తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా మార్గాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. వన్‌వే విధానంతో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించాలని భావిస్తున్నారు.
Read Entire Article