HYD: కొడుకును ఎత్తుకోని భర్త.. కఠిన నిర్ణయం తీసుకున్న ఇల్లాలు
4 months ago
5
హైదరాబాద్ శివారు పటాన్‌చెరులో ఓ వివాహత తన 11 ఏళ్ల కుమారుడితో కలిసి అదృశ్యమైంది. కుమారుడిని భర్త ఎత్తుకుపోకవటంతో మనస్థాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.